TECHNOLOGY
Trending

ప్రతి విదేశీ పర్యటన ఒక ఇంజినీరింగ్ ఎగ్జామ్ లాంటిది : కోహ్లీ

Virat-kholi

Virat kohli : ప్రతి విదేశీ పర్యటన ఒక ఇంజినీరింగ్ ఎగ్జామ్ లాంటిదని ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. Sky sports తరపున ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్, విరాట్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో 2014 ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్ లకు సంబంధించి కొన్ని విషయాలను ముచ్చటించారు. ఆస్ట్రేలియన్ స్పీడ్ బౌలర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొన్నా నని, దానికి సచిన్ తెందుల్కర్ కొన్ని సలహాలు ఇచ్చారని గుర్తుకు తెచ్చుకున్నారు కోహ్లి. ఆస్ట్రేలియన్ పర్యటనలో నేను పాస్ అయ్యాను కానీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని నిలబడి ఆడి నిరూపించుకున్నానని చెప్పుకొచ్చారు విరాట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button