TECHNOLOGY
Trending

ఏపీ: నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం

ఏపీలో గవర్నర్ కోటా కింద ఎంపికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం సోమవారం చేశారు. శాసనమండలి చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తోట త్రిమూర్తులు, లేళ్ళ రెడ్డి ,.మోజెస్ రాజు , రమేష్ యాదవ్ ఎమ్మెల్సీలు గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ , సుచరిత, కన్నబాబు , శ్రీ రంగనాథ్, పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీల నియామకంలో సామాజిక న్యాయం పాటించామని వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button