Entertainment
Trending

నిర్మాత సురేష్ బాబును మోసగించిన దుండగుడు

టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ను దుండగుడు మోసగించాడు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో వివరాలు ఇవే.. నిర్మాత సురేష్ బాబు కార్యాలయానికి ఫోన్ చేసి సహాయకుడికి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఐదు వందల వ్యాక్సిన్లు ఇప్పిస్తానని రూ.లక్ష అతని భార్య అకౌంట్లో జమ చేసుకొని తదుపరి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయి నట్లు గ్రహించిన సురేష్ బాబు వ్యక్తిగత సహాయకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు ఇదే తరహాలో ఒక టీవీ ప్రతినిధి కి ఆశ చూపి మోసగించి న ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతం సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ మేరకు కేసు తాలూకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button