Entertainment

థియేటర్లో బొమ్మ పడనుందా..

తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు శుభవార్త జూలై 1 నుంచి సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి 50 శాతం ఆక్యుపెన్సీ రేటుతో అభిమానులను అనుమతించనున్నారు ఏప్రిల్ మూడో వారంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో బయల్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు థియేటర్లు మూత పడే ఉన్నాయి.కరోనా ప్రభావం చాలావరకు తగ్గడంతో తెలంగాణలో మళ్లీ థియేటర్లు జులై 1వ తేదీ నుంచి తెరుచుకున్నాయి అయితే అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఇంకా కుదుట పడలేదు ఈ నేపథ్యంలో థియేటర్స్ తెరుస్తారో లేదో అన్న సందేహాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button