Entertainment
Trending

Priyanka Jawalkar గుర్రమెక్కిన టాక్సీవాలా హీరోయిన్ నెట్టింట వైరల్

ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగులో వచ్చిన కలవరం ఆయే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన “టాక్సీవాలా” చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఇటీవల సత్యదేవ్‌తో ‘తిమ్మరుసు’ చేసింది. కిరణ్ అబ్బవరం పక్కన ‘SR కళ్యాణమండపం’ మూవీలో ఆకట్టుకుంది. అమ్మడి నడుము తిప్పుడుకి కుర్రకారు ఫిదా అయ్యారు.

హైదరాబాదులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ & క్లాతింగ్ పూర్తి చేసింది కంప్లీట్ చేసిన ఈ అనంతపురం అమ్మాయి ప్రస్తుతం ‘గమనం’ సినిమాలో జారా అనే ముస్లిం యువతి క్యారెక్టర్ చేస్తుంది. ఫస్ట్ నుండి కాస్త పద్ధతిగా ఫొటోషూట్స్ చేసే ప్రియాంక..గుర్రమెక్కి గ్లామర్ డోస్ పెంచిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button