Entertainment
Trending

SS Rajamouli:ప్రముఖ దర్శకుడు రాజమౌళి కి చేదు అనుభవం

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కి చేదు అనుభవం ఎదురైంది ఢిల్లీ ఎయిర్పోర్టులో తను ఫేస్ చేసిన నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు నేల మీద కూర్చోబెట్టి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసినట్టుగా ట్విట్టర్లో రాశారు ఇది షేమ్ ఫుల్ అంటు పేర్కొన్నారు ఇంకా రాజమౌళి తో పాటు వచ్చిన ప్యాసింజర్స్ అందర్నీ నేల మీద కూర్చోబెట్టే పరీక్షలు చేశారంట ఆర్ టి పి సి ఆర్ దరఖాస్తులను నింపేందుకు కూడా సరైన సదుపాయాలు లేక ప్యాసింజర్ లందరూ గోడమీద అ పెట్టి నింపాల్సి వస్తుంది అంతేకాదు ఈ ఎయిర్పోర్ట్ బయట కు వచ్చి చూస్తే స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ మీదకు వచ్చి పడతాయో అన్న భయం కనిపిస్తుంది అన్నారు ఎవరైనా విదేశీయులు మన దేశానికి వస్తే వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి చూస్తే ఇబ్బంది కరంగా ఉంటుంది అంటూ వా పోయారు రాత్రి ఒంటిగంటకు Lufthansa ఎయిర్ లైన్స్ లో వెళ్లి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగినట్టుగా ట్విట్టర్లో పేర్కొన్నారు రాజమౌళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button