Entertainment
Trending

ధనుష్, కమ్ముల.. ఒక మూవీ!

దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళ సూపర్ స్టార్ ధనుష్ కాంబినేషన్లో త్రిభాషా చిత్రం కన్ఫామైంది. అఫీషియల్గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాను చేస్తున్నారు ఈ చిత్రం పూర్తి కాగానే ధనుష్ తో మూవీ ని చేస్తారు త్రిభాషా చిత్రంను. నారాయణ దాస్ రామ్మోహన్ రావులు నిర్మిస్తున్నారు ఎస్ వి సి ఎల్ ఎల్ పి బ్యానర్ వారు సమర్పణ గావిస్తున్నారు. ఈ చిత్ర పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button