Entertainment
Trending

RRR నుంచి టక్‌ జగదీష్‌.. రైట్స్ వారివే

ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ స్టార్ మా 2021 నుంచి 2022 వరకు విడుదల కాబోతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రాల తాలూకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలలో వెల్లడించింది. అందులో బాలకృష్ణ akhanda, ఎన్టీఆర్ రామ్ చరణ్ల ఆర్ ఆర్ ఆర్ మరియు మహేష్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న సర్కారు వారి పాట, అల్లు అర్జున్ మరియు సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప, రవితేజ నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ములల లవ్ స్టోరీ, పూజాహెగ్డే అఖిల్ నటిస్తున్న మోస్ట్ బ్యాచిలర్, న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్‌ జగదీష్‌ తరహా చిత్రా ల శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్టు పేర్కొన్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button