Entertainment
Trending

RRR Movie: వేగంగా త్రి పుల్ ఆర్ షూట్

రణం రౌద్రం రుధిరం ఇది రాజమౌళి చిత్రం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ రాజమౌళి షూటింగ్ను వీలైనంత త్వరగా ముగించాలి అన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీన్స్ రీటెక్ చేసే రాజమౌళి ఈసారి అలాంటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఏదేమైనప్పటికీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని పొగడ్త. హీరోల సీన్స్ చిత్రీకరణ పూర్తిగా గానే అలియా భట్ RRR షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button