Entertainment
Trending

హాట్‌టాపిక్‌గా రామ్‌ పారితోషికం, ఒక్కసారిగా ఇన్ని కోట్లు పెంచేశాడా!

Ram Pothineni Remuneration Goes Viral For Lingusamy Movie -alltech.cashway.in
Ram Pothineni Remuneration Goes Viral For Lingusamy Movie -alltech.cashway.in

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఓరేంజ్ ఎనర్జీ నీ కనబరుస్తూ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు ఐ స్మార్ట్ శంకర్ రెడ్ సినిమాలతో రామ్ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశారు ముఖ్యంగా ఈ యంగ్ హీరో మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే స్టోరీలను ఎంచుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంటారు అలా వరుసగా సినిమాలను చేసుకుంటూ వస్తున్నా రామ్ ఇప్పటివరకు 18 సినిమాలను పూర్తి చేసుకొని తాజాగా తన 19 వ సినిమాని పట్టాలు ఎక్కించారు

రెడ్ మూవీ స్మార్ట్ శంకర్ స్థాయి లో హిట్ కాకపోయినా రియల్ రోల్ లో రామ్ అద్భుతంగా నటించారని పేరు ని తెచ్చి పెట్టింది ఇదిలా ఉంటే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన రామ్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు రామ్ తర్వాత సినిమా కాలీవుడ్ డైరెక్టర్ లింగస్వామి డైరెక్షన్ లో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కనుంది అయితే ఈ సినిమా కోసం రామ్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకోవడం విశేషం ఈ సినిమాకు రామ్ 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండంగా దర్శకుడు లింగస్వామి ఆరు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది

హీరో రామ్ డైరెక్టర్ లింగస్వామి కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీ బడ్జెట్ దాదాపు 50 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం ఐ స్మార్ట్ హీరో రామ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్టు తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం మరో విశేషం అని చెప్పుకోవచ్చు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతు ఉండంగా రామ్ కు జోడిగా ఈ సినిమాలో కృతి శెట్టి నటిస్తున్నా 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో రిస్కు చేస్తున్నా రామ్ ఈ సినిమా తో ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటారు చూడాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published.

Back to top button