Entertainment
Trending

Pushpa: మూవీ అదే సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్

Pushpa-కరోనా ఎఫెక్ట్ మూవీస్ రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటున్నారు మూవీ మేకర్స్ ఇప్పటికే త్రిబుల్ ఆర్ టీం నో మోర్ డిలే అని క్లారిటీ ఇచ్చింది మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ జస్ట్ 2 సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి అని అనౌన్స్మెంట్ చేయడంతో ఈ మూవీ అనౌన్స్మెంట్ డేట్ కి రిలీజ్ అవ్వడం ఖాయం అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్

తాజాగా పుష్ప ]టీం కూడా అదే హింట్ ఇస్తుంది రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు గా పూర్తి అయింది బ్యాలెన్స్ జులై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ తో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ షూరు చేసే ఆలోచనలో ఉన్నారు Pushpa టీం

ఫస్ట్ వేవ్ తర్వాత పుష్ప ఆగస్టులో లో విడుదల చేసే టట్లుగా ప్లాన్ చేశారు కానీ సెకండ్ వేవ్ ఆ ప్లాన్ ని డిస్టర్బ్ చేసింది ఇంతకు ముందు చెప్పిన డేట్ కి కాకపోయినా కాస్త అటూ ఇటుగా అదే సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట అంటే ఆగష్టు లో మిస్సయిన సెప్టెంబర్ అక్టోబర్ లో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్

అందుకే జులై సెకండ్ వీక్ లో నే ఫస్ట్ పార్ట్ ప్రమోషనల్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే బన్నీ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్ వదిలిన యూనిట్ నెక్స్ట్ సాంగ్ కోసం ట్రై చేసే అందుకు రెడీ అవుతుంది ఈ విషయంలో తగ్గేది లేదంటూ దూసుకుపోతున్న బన్నీ జోరుని చూసి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button