Entertainment
Trending

బీస్ట్ మూవీలో నటిస్తున్న బుట్ట బొమ్మ

తమిళ్ హీరో విజయ్ బీస్ట్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా హీరోయిన్ గా కనిపించనున్నారు.
బీస్ట్ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. మేకర్స్ ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. పూజా హెగ్డే తాజాగా చెన్నైలో ఈ రోజే దిగారు. హీరో హీరోయిన్ సీన్స్ లను ముందుగా షూట్ చేయనున్నారు డైరెక్టర్.  Nelson Dhilipkumarదర్శకత్వ బాధ్యతలను చూస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే రాధేశ్యాం ఆచార్య ఇతర చిత్రాలలో నటిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button