Entertainment
Trending

బిగ్ బాస్‌5 పై క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్

బిగ్ బాస్‌5 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న ఈ షోకు సంబంధించి జూమ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని స‌మాచారం అయితే ఐదో సీజ‌న్‌ని మ‌రింత స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని షో కోసం ఎంపిక చేసిన‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది ఈ విష‌యం పాయ‌ల్ ద‌గ్గ‌ర‌కు కూడా చేర‌డంతో వెంటనే త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది నేను బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. అది ఫేక్ న్యూస్ఇలాంటి వార్త‌ల‌లోకి న‌న్ను లాగొద్దు అంటూ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ట్విట్టర్‌లో పేర్కొందిఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత ఈ అమ్మ‌డికి ఒక్క పెద్ద హిట్ కూడా లేక‌పోవ‌డంతో మంచి హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతుంది. ప్ర‌స్తుతం ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button