Entertainment
Trending

Narappa అమేజాన్‌లో నార‌ప్ప‌.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

Narappa OTT Release-Date fixed-నార‌ప్ప‌.. రిలీజ్ డేట్ ఫిక్స్‌
Movie: Narappa Director: srikanth addala

ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు రావాల్సిన సినిమాలలో మంచిక్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమాలలో ముందు నిలిచే సినిమా నారప్ప విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయినా ధనుష్ అసురన్ సినిమా కు తెలుగు రీమేక్ రూపొందుతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా ఒరిజినల్ ను కూడా చూడకుండా Director: srikanth addala తో కలసి వెంకటేష్ రీమేక్ చేస్తున్న కారణంగా తెలుగులో చాలా వరకు ఒరిజినల్ ఆపేసి ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ వలన ఈ ఇయర్ సెకండ్ వలన సినిమా ఆడియన్స్ ముందుకు రాకుండా ఆగిపోయింది సెకండ్ వేవ్ కనుక రాకుండా ఉండి ఉంటే ఇప్పటికే సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి ఉండాల్సింది సెకండ్ వలన సినిమా ఆగిపోగా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వరుస పెట్టి రాగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు భారీ రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు ఇంకా త్వరలోనే సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడం కన్ఫామ్ అనుకున్న తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కొత్త సినిమాలు ఏవి కూడా అక్టోబర్ వరకు ఓటిటి లో రిలీజ్ అవ్వకూడదు అంటూ గవర్నమెంట్ తో కలిసి ఒక ప్రపోజల్ ను అందరికీ పెట్టడంతో ఈ సినిమా కూడా రిలీజ్ ని ఆపి వేసుకొని థియేటర్స్ లోనే ముందుకు వస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాత అయిన సురేష్ బాబు థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ప్రెజర్ భారీగా ఉందని కానీ నిర్మాతలు భారీ డబ్బులు పెట్టి సినిమాలను నిర్మిస్తారు కాబట్టి ఫైనల్ నిర్ణయాలు నిర్మాతల కె వదిలివేయడం మంచిదంటూ చెబుతూ సురేష్ బాబు ఫ్యూచర్ లో అంతా నార్మల్ అవ్వాలని ఆశిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.సస్పెన్స్ కి తెరపడింది ఎట్టకేలకు ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిందిఈ నెల(జులై) 20న  సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button