TECHNOLOGY
Trending

మైక్రోసాఫ్ట్ కార్ప్ సంస్థల చైర్మెన్ గా సత్య నాదెళ్ళ …

మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈ ఓ గా సత్య నాదెళ్ల ఉన్నారు. త్వరలో ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ జాన్ థమ్స్ న్ పదవీకాలం పూర్తి కావడంతో సత్య నాదెళ్ళ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2014 లో స్టీవ్ బెల్మార్ నుంచి సీఈవో గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2014 లోనే మైక్రోసాఫ్ట్ కో ఓనర్ బిల్ గేట్స్ నుంచి జాన్ థమ్స్ న్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. బిల్ గేట్స్ అప్పటి నుంచి వ్యక్తిగత డైరెక్టర్గా ఉండగా, తదుపరి పరిణామాల నేపథ్యంలో బోర్డ్ నుంచి తప్పుకున్నారు. ఆ మేరకు కంపెనీ ఆయనకు 56 శాతం డివిడెండ్ ను చెల్లిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button