Entertainment
Trending

తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం మహేష్ అమెరికా కి ప్రయాణం!

మహేష్ బాబుకు ఇటీవల వరుస హిట్లనుఅందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయనగీత గోవిందం దర్శకుడు పరశురాంతో కలిసి ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితులు అంత మాములుగా అవ్వడంతో సిబ్బంది మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు

ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. సినిమా సెకండ్ షెడ్యూల్షెడ్యూల్ అమెరికాలో ప్రారంభం కానుంది. మహేష్ బాబు షూటింగ్ కోసం యుఎస్ఎ వెళ్ళారు. 

ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇటీవల ఆమె కి ఈ మధ్య సరైన హిట్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కాని మహేష్ బాబు ఈ సినిమా ద్వారా ఫేమస్ అవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక బ్యాంకింగ్ లో జరిగే అక్రమాల మీద ఈ సినిమా కథ ఉండబోతుంది అని టాక్. ఈ సినిమాకు తమన్ మంచి మాస్ సాంగ్స్ ఇచ్చారట. మహేష్ బాబుకు ఇప్పటికే సరిలేరు నికేవ్వరు సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో ఇంకొక హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారట, . అయితే, ఈ సినిమా ట్రైలర్ కృష్ణ గారి పుట్టినరోజున విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు, కానీ ఇది జరగలేదు. అయితే వీలైనంత త్వరగా ఈ ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా కృషి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button