TECHNOLOGY
Trending

ఇంస్టాగ్రామ్ లో ధోని ఫ్యాషన్ లుక్

ధోనీ సరికొత్త గా: హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇంస్టాగ్రామ్ లో ధోని ఫ్యాషన్ లుక్ ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ధోని ఫంకీ హెయిర్ స్టైల్ లో ఉన్నాడు. లైట్ గా గెడ్డం ఉన్నది. ధోని హెయిర్ స్టైల్ చూసిన ఆయన అభిమానులు, పలువురు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. 2020 ఆగస్టు లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే . అయితే యు ఏ ఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్నాలుగవ ఎడిషన్ మిగతా మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నై టీమ్కు కెప్టెన్గా ఉన్న సంగతి విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button