TECHNOLOGY
Trending

lateset meelo evaru koteeswarudu questions and answers in telugu -2021

questions and answers in telugu

Most of the questions that answered are easy and simple

questions and answers in telugu  

1.. ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ మైదానం కి పెట్టబడిన పేరు ఎవరిది ? 

A. నరేంద్ర మోడీ  B. వై స్ రాజశేఖరరెడ్డి C. ఎమ్ చిన్నస్వామి D. డి వై పాటిల్

2. 1977 లో విడుద‌ల అయిన దాన వీర శూర క‌ర్ణ చిత్రంలో ఎన్ టి ఆర్ గారు పోషించ‌ని పాత్ర ఏది? 

A. క‌ర్ణుడు B. దుర్యోద‌నుడు C. అర్జునుడు  D. కృష్ణుడు

3. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 2020 ఐపీల్ లో సారధ్యం వహించింది ఎవరు ? 

A. డేవిడ్ వార్నర్  B. కేదార్ జాదవ్ C. భువనేశ్వర్ కుమార్ D. కెన్ విలియంసన్

4. హైద‌రాబాద్ సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాలని క‌లిపే స‌ర‌స్సు ఏది ? 

A. దుర్గం చెరువు B. పులికాట్ C. హుస్సెన్ సాగ‌ర్  D. కొల్లేరు

5. భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్ అనే మ‌హిళ 2020 లో ఏదేశానికి
ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు ? 

A. భూటాన్ B. శ్రీలంక C. బంగ్లాదేశ్ D. యుఎస్ఎ 

6. నేపద్య గాయకుడిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తొలి చిత్రం ఏది ?

 A. శంకరాభరణం B. సాగర సంగమం C. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న  D. స్వాతిముత్యం

7. వీటిలో పోచంపల్లి దేనికి ప్రసిద్ధి చెందినది ?

 A. కుండలు B. చీరలు  C. బొమ్మలు D. బుట్టలు

8. 2020 సెప్టెంబ‌ర్లో భార‌త ప్ర‌భుత్వం నిషేందించిన యాప్ ఏది ?

 A. ప‌బ్జి  B. వాట్సాప్ C. ఫేస్ బుక్ D. జూమ్

9. అనంత‌పురం జిల్లాలోని స‌త్య‌సాయి ప్ర‌శాంతి నిల‌యం రేల్వేస్టేష‌న్ ఏ ప‌ట్ట‌ణంలో వుంది ? 

A. గుత్తి B. పుట్ట‌ప‌ర్తి  C. క‌ళ్యాణ దుర్గం D. పెనుకొండ

10. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఉక్కు కర్మాగారం ఏ ప్రదేశం లో ఉంది ? 

A. హైదరాబాద్ B. విశాఖపట్నం  C. రామగుండం D. సూర్యాపేట

11. శ్రీ వెంక‌టేశ్వ‌ర జాతీయ ఉద్యాన‌వ‌నం ఏ న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో వుంది ?

 A. వ‌రంగ‌ల్ B. తిరుప‌తి  C. నిజామాబాద్ D. హైద‌రాబాద్

12. తెలంగాణ మ‌రియు ఆంద్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాల‌తోను స‌రిహ‌ద్దు గ‌ల రాష్ట్రం ఏది?

 A. కేర‌ళ B. మ‌హారాష్ట్ర C. క‌ర్ణాట‌క  D. త‌మిళ‌నాడు

13. కంచర్ల గోపన్న ప్రజాధారణ పొందిన పేరు ఏమిటి ?

 A. హాధీరాం భావాజీ B. కృష్ణదాసు C. రామదాసు  D. అన్నమయ్య

14. తెలంగాణలోని ఒక జిల్లాకు వీరిలో పెట్టబడిన పేరు ఎవరిది ? 

A. అల్లూరి సీతారామరాజు B. కొమరం భీం  C. టంగుటూరి ప్రకాశం పంతులు D. పొట్టి శ్రీరాములు

ANSWERS

1. A. నరేంద్ర మోడీ  2. C. అర్జునుడు 3. A. డేవిడ్ వార్నర్ 4. C. హుస్సెన్ సాగ‌ర్ 5. D. యుఎస్ఎ 

6. C. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న 7. B. చీరలు 8. A. ప‌బ్జి 9. B. పుట్ట‌ప‌ర్తి 10. B. విశాఖపట్నం 

11. B. తిరుప‌తి 12. C. క‌ర్ణాట‌క 13. C. రామదాసు 14. B. కొమరం భీం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button