Entertainment
Trending

కరోనాతో ప్రముఖ సినీ తార కుమారుడి మృతి….

టాలీవుడ్ సీనియర్ నటి కవిత, ఆమె కుమారుడు సంజయ్ కరోనాతో కన్నుమూశాడు. ప్రస్తుతం ఆమె భర్త దశరథ రారాజ్ కూడా కోవిడ్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది. కుమారుడు సంజయ్కు కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు కవిత కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖులు మరియు నటీనటులు తదితరులు సంతాపాన్ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button