TECHNOLOGY

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీ గా కరణం మల్లేశ్వరి

మల్లీశ్వరి ప్రస్థానం..

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. తొలి క్రీడా వర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్ ఆమె కావడం విశేషం.

మల్లీశ్వరి ప్రస్థానం..

1995 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి మహిళా వెయిట్ లిఫ్టర్ మల్లేశ్వరి నే. 1993 melbourne ఒలింపిక్స్లో కాంస్యం, 1994 ఇస్తాన్ బుల్లో గోల్డ్ , 1996 గ్యాంఝాలో గోల్డ్, 1994, 1998 వరుసగా హిరోషిమా, బ్యాంకాక్ ల్లో జరిగిన ఆసియన్స్ గేమ్స్ ల్లో సిల్వర్ మెడల్స్ ను సాధించారు మల్లీశ్వరి. మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఖేల్ రత్నే, పద్మశ్రీ అవార్డులతో నాటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button