Entertainment
Trending

కాజల్ అగర్వాల్ కోల్‌కతాలోని గంగా నదిలో బోట్ రైడ్‌

కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఇటీవల కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించారునటి కాజల్ అగర్వాల్ బుధవారం తను అక్కడ దిగిన ఫోటోల ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది . ఈ ఫొటోలో కాజల్ గంగా నదిలో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. కాజల్ నది మధ్యలో ఆనందకరమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నంత అందంగా కనిపిస్తుంది. ఆమె గంగా నది చిత్రాన్ని కూడా పంచుకుంది. కాజల్ అగర్వాల్ ఇలా వ్రాసింది : “All at once! With the dance of clouds adding drama. How gorgeous, magnanimous, magnificent are you Ganga ma, my heart is full 😍 taking upon the sins of others yet so pristine.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button