TECHNOLOGY
Trending

లెజెండ్ మిల్కాసింగ్ ఇకలేరు

కరోనాతో ప్రముఖ మాజీ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూశారు. కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన భార్య కూడా కరోనా తోనే మృతి చెందడం తెలిసిందే. మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్, కోవింద్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ఇతర ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు.

మిల్కా సింగ్ ప్రస్థానం
మిల్కా సింగ్ ఆర్మీ లో పని చేశారు. ఆయన ఒక అథ్లెట్ గా విశేషంగా రాణించారు. కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ నాలుగువందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక వ్యక్తి ఆయనే. 1958 మరియు 1962 లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు్ ఆయన పద్మశ్రీ గ్రహీత కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button