TECHNOLOGY

గుజరాత్లో రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారి కథనం ప్రకారం ఆనంద్ జిల్లా ఇంద్రుని గ్రామానికి సమీపంలో ట్రక్కు ఈ ఘటనలో కారులో ఉన్న పదిమంది అక్కడికక్కడే చనిపోయారు మరణించిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button