Entertainment
Trending

కెమెరా ముందుకు డైరెక్టర్ రాఘవేంద్ర రావు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నటిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ..పెళ్లి సంద D ..సినిమా రాబోతోంది.ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే పెళ్లి సందDకి సంబంధించిన పలు ప్రమోలు రిలీజ్ రావడం తెలిసిందే. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి.. తన గురువు రాఘవేంద్ర రావు తొలిసారి కెమెరా ముందుకు వస్తున్నట్లు ఒక ప్రమో ట్రైలర్ను రిలీజ్ చేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ సినిమాలో రాఘవేంద్రరావు డిఫరెంట్ గా కనబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button