Entertainment
Trending

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని బర్త్ డే : ఆమె అసలు పేరు మీకు తెలుసా

పొడుగుకాళ్ళ సుందరి కైరా అద్వాని జులై 31న బర్త్ డే అంటే నేడు. అమ్మడికి 29ఏళ్ళు వచ్చేశాయి. ఆమె జన్మదినం రోజున రెండు అప్ డేట్లు మీకోసం. మొదటిది శంకర్, రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక రెండోవది బాలీవుడ్ లో తెరంగేట్ర విషయమై ఆమె తండ్రి కండలవీరుడు సల్మాన్ ఖాన్ సూచనలు కోరారు. ఈ సమయంలో కైరా పేరు అడుగగా ఆలియా భట్ అని సల్మాన్ కు చెప్పగా పేరు మార్పు కోరారు. కై రా అశోక్ కుమార్ మనుమరాలు కావడంతో కైరా అద్వాని గా తన పేరును మార్చుకున్నారు.ఇది ఆమె పేరు వెనుక కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button