TECHNOLOGY
best quotes on raksha bandhan in telugu for sister
best quotes on raksha bandhan in telugu for sister

1.
మనసున మమతని నింపుకున్న ప్రతీ సోదరికి.
ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతీసాదరునికి
రక్షాబంధన్
శుభాకాంక్షలు

2.నీవు చేసిన ప్రతి త్యాగానికి … నాకోసం నీ కంట జారిన
ప్రతి కన్నీటి చుక్కకు… బదులుగా
ఎప్పటికీ నీ కోడుగా ఉంటాను.రక్షా బంధన్
శుభాకాంక్షలు

3. రక్షా బంధన్
I శుభాకాంక్షలు
అలసిన వేళ జోలపాడి అమ్మవైనావు
అలిగిన వేళ ఆలకదీర్చి నాన్నవైనావు
అమ్మలాలను నాన్న పాలనను
నీ చిరునవ్వుతో పంచి
అనురాగాలకు అర్థం చేర్చిన అన్నవైనావు
అన్నయ్యా!! నీ చల్లని చూపే చాలయ్యా

4.చిగురాకు వర్ణంలో…చిరుకోయిల సంగీతంలా…
సుప్రభాత గీతికలో…సుమపరిమళ పల్లవిలా..
వపంతమై నవ్వుకోమ్మా..! చిన్నారి చెల్లెమ్మా…
ప్రియమైన
వెల్లెలు, అన్నా తమ్ములకు…
రక్షాబంధన్
అం శుభాకాంక్షలు