Entertainment
Trending

అనుష్క శర్మ సెల్ఫీ ఫోటో వైరల్ .. వాచ్ ఎన్ని లక్షలో తెలుసా

anushkafans-get-attention-to-anushka-sharma-latest-pic-with-rolex-watch nearly which-costs-around-50-lakh
anushka sharma fans-get-attention-to-anushka-sharma-latest-pic-with-rolex-watch nearly which-costs-around-50-lakh

2017లో పెళ్లి చేసుకున్న అనుష్క- విరాట్‌ కోహ్లి దంపతులు ఈ ఏడాది జనవరి 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాపకు వామికా అని పేరు కూడా పెట్టారు. అయితే మీడియాకు తమ బిడ్డను దూరంగా ఉంచాలని భావిస్తున్న ఈ దంపతులు ఇప్పటివరకు చిన్నారి ఫేస్ రివీల్ చేయలేదు. అయితే తాజాగా పాపతో కలిసి నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కొన్ని షేర్ చేయగా అందులో ఆమె వాచ్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. దాని ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

‘‘తన ఒక్క చిరునవ్వుతో మా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయింది. చిన్నారి పాప… నువ్వు మా జీవితాల్లో నింపిన ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి” అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. తమ కూతురు వామికా గురించి కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. వామికా పుట్టి 6 నెలలు పూర్తైన సందర్భంగా… ‘‘మన ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్‌” అంటూ చిన్నారితో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button