Entertainment
Trending

Rashmika Mandanna: రష్మిక మందాన పెట్‌కు అది అంటే చాలా ఇష్టమట.. ఏంటో తెలుసా?

Rashmika Mandanna: టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచిన బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

Rashmika Mandanna: టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచిన బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా హిందీ, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మికను ఇండియన్ క్రష్ గా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన పెట్ ‘ఆరా’ తోనున్న వీడియో షేర్ చేసుకోగా.. దానికి రష్మిక తల వెంట్రుకలను, కంటిపాపపైనున్న హెయిర్ ను ఛీవ్ టాయ్ లాగే తినడం ఇష్టమట.ఇక యామ్ అంటూ రష్మిక క్యాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 

టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచిన బ్యూటీ రష్మిక మందన.

‘ఛలో’ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

Rashmika mandanna : స్లీవ్ లెస్ నైట్ వేర్ తో హాట్ పిక్ షేర్ చేసిన రష్మిక.. చిన్న, పెద్ద అంటూ క్యాప్షన్..

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా హిందీ, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మికను ఇండియన్ క్రష్ గా పిలుచుకుంటున్నారు అభిమానులు.

ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన పెట్ ‘ఆరా’ తోనున్న వీడియో షేర్ చేసుకోగా..

దానికి రష్మిక తల వెంట్రుకలను, కంటిపాపపైనున్న హెయిర్ ను ఛీవ్ టాయ్ లాగే తినడం ఇష్టమట.

ఇక యామ్ అంటూ రష్మిక క్యాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

రష్మిక మందన్న హాట్ క్యూట్ ఫోటోలు.. Photo Credit: Rashmika Mandanna Instagram

రష్మిక మందన్న హాట్ క్యూట్ ఫోటోలు.. Photo Credit: Rashmika Mandanna Instagram

రష్మిక మందన్న హాట్ క్యూట్ ఫోటోలు.. Photo Credit: Rashmika Mandanna Instagram

రష్మిక మందన్న హాట్ క్యూట్ ఫోటోలు.. Photo Credit: Rashmika Mandanna Instagram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button