EntertainmentTECHNOLOGY
Trending

బాలీవుడ్ సీనియర్ నటుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు ….

బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు బిజెపి నేత మిధున్ చక్రవర్తినీ కొలకత్తా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ 71 ఏళ్ల నటుడు బెంగాల్ ఎలక్షన్స్ లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నిక ల్లో ఘర్షణలకు ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ కొలకత్తా పోలీసులు కేసును నమోదు చేశారు.అయితే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మిథున్ చక్రవర్తి, కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన హై కోర్టుకు వివరణ ఇచ్చారు తన వ్యాఖ్యల్లో కేవలం తన సినిమాలోని డైలాగులు మాత్రమే వాడేనని ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్య లు చేయలేదని హైకోర్టుకు నివేదించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button