Entertainment
Trending

హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడని అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనట్లు సోషల్ మీడియా లో సెటైర్లతో ట్రోలింగ్ చేస్తున్నారు దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురు గా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమ లో ఉన్నాడని అందువల్లనే ఆ నటి కి ఆ తర్వాత చిత్రమైన ది థగ్స్ హాఫ్ హిందుస్థాన్ లో ఆమీర్ సరసన నటించడానికి ఈ అవకాశం కూడా ఇచ్చారని తెలుస్తోంది

ముంబైకి వచ్చిన ప్రతిసారీ ఫాతిమా ఆమిర్ ను కలుస్తుందని వీరిద్దరూ కలిసి చాలా పార్టీలు కూడా హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుసగుస లాడుతున్నాయి ప్రస్తుతం 29 ఇయర్స్ ఉన్న ఈ భామ1992 లో హైదరబాద్ లో జన్మించింది 1986లో రీనాదత్త ను పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్లకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావ్ ని వివాహం చేసుకొని అదే 15 ఏళ్లకే మరోసారి విడాకులు తీసుకున్నారు 56 ఏళ్ల వయసు ఉన్న ఆమిర్ ఖాన్ ఈ 29 ఏళ్ల వయసు ఉన్న భామను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button