Entertainment
డిసెంబర్ 25న సినీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ :

సినీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్..అంటే ఇదీ.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వారి వారి సినిమాలు డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. లాల్ సింగ్ చద్దాలో అమీర్ హీరో, పుష్ప లో అల్లు అర్జున్ హీరో. పుష్ప movie తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య నటిస్తున్నారు. హీరోయిన్ కరీనా కపూర్. పుష్ప లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం సినీ ప్రేక్షకులకు పండగే.