TECHNOLOGY

74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ : బెల్లా హెడిడ్ వాక్.. అదరహో

అందరి దృష్టి  ఫ్ర్యాన్స్ లోని ఆ ఫిల్మ్ ఫెస్టివల్ పైనే. అక్కడి క్యాట్ వాక్ కు అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. నమ్మశకం కావడం లేదా.. దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి సార్టు హాలీవుడ్ చిత్రాల్లో నటించి, బాలీవుడ్ కు పేరు తీసుకొచ్చారు.

74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈనెల 6 నుంచి 17వ తేదీ వరకు జరుగుతోంది. ప్రపంచ నలుదిశల నుంచి నటీనటులు, సూపర్ మోడల్స్ వస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ లో ఫ్యాషన్ అండ్ గ్లామర్ ఉట్టిపడేలా తారలు, సూపర్ మోడళ్లు క్యాట్ వాక్ ను చేస్తుంటారు. ముఖ్యంగా మన తారలు సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొనే ఈసారి గైర్హాజరయ్యారు. కరోనా మహమ్మారి రీత్యా ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో రాలేకపోయారు.

అయితేనేం ఇంగ్లీష్ సూపర్ మోడల్ బెల్లా హెడిడ్ తన అందచందాలు, హోయాలతో కళ్లార్పకుండా అక్కడున్న వారందరినీ కట్టిపడసింది. ఆమె ధరించిన బ్లాక్ కలర్ డ్రెస్స్ ఫొటో గ్రాఫర్స్ ఫ్లాష్ వెలుగుల్లో జిగేమ్ మనగా, మెడల్లోని బంగారపు నెక్లెస్ అందరినీ చూపులు ఆర్పకుండా చేసింది. బంగారపు చైన్ ధరించగా అందులో వృక్షంలాంటి డిజైన్ తో తన స్థానభాగాలను కప్పెస్తున్నది. ఇది రెడ్ కార్పెట్ వాక్ లో హైలెట్.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button