TECHNOLOGY
‘సర్కారు వారి పాట’ పోస్టర్ రిలీజ్ అప్పుడేనా?

మహేష్ ఈ పేరు వింటేనే వైబ్రెషన్స్ మొదలవుతాయి. సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా తెలిసిన అంశం ఏమిటంటే సర్కారు వారి పాట చిత్రం నుంచి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనుందట చిత్రయూనిట్. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే. అయితే ఆగస్టు 9న మహేష్ బర్త్ డే, ఆరోజు పోస్టర్ బయటికి వస్తుందని సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, పరుశురాం ఈ చిత్రానికి డైరెక్టర్. మ్యూజిక్ థమన్ అందిస్తున్నాడు.