TECHNOLOGY

రౌడీ బేబి సాంగ్ కు అరుదైన రికార్డు

తమిళ్ నటుడు ధనుష్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మారి 2. ఈ మూవీ ఎంతపెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సహజంగా సాయి పల్లవి డ్యాన్స్ను రఫ్పాడిస్తుంది. మరోసారి తన డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ ను రౌడీ బేబి సాంగ్ లో చూపించింది. ఇంకేముందు ఆ పాటకు 5 మిలియన్ల లైకులు వచ్చాయి. అందులో యూట్యూబ్ వ్యూస్ 1.1 బిలియన్ల మంది చూశారు. రౌడీబేబి సాంగ్ ను 2019 జనవరి 2న రిలీజ్ చేశారు. మ్యూజిక్ ను యువన్ శంకర్ రాజా అందించారు. కొరియోగ్రఫీ ప్రభుదేవ. మారి 2కు డైరెక్టర్ బాలాజీ మోహన్. నిర్మాత హీరో ధనుషే.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button