TECHNOLOGY

రెజ్లర్ బజరంగ్ పునియా బస్తీమే సవాల్? ప్రత్యర్థి కూడా చిత్తే?

స్వర్ణంతో తిరిగి నెంబర్ వన్ ర్యాంకు కైవసం

భారత రెజ్లర్ బజరంగ్ పునియా రోమ్ లో మాటియో పెలికొన్ ర్యాంకింగ్ సిరీస్  మ్యాచ్లో.. చివరి 30 సెకండ్లలో రెండు పాయింట్లు సాధించి, స్వర్ణ పతకం సాధించాడు.  తన ప్రత్యర్థి మంగోలియాకు చెందిన తుల్గా తుమర్ ఒచిర్ పై చివరి నిమిషంలో 2‌-0 పాయింట్లు సాధించి, స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. తొలుత 0‌-2తో వెనుకబడినా చివరిలో పుంజుకొని 2-0తో సమం చేశాడు. అయితే ఆఖరి 30 సెకెండ్లలో 2 పాయింట్లు సాధించడంతో విజేతగా ప్రకటించారు.  టోర్నీలో రెండో ర్యాంకుతో అడుగుపెట్టగా, దక్కిన ఈ విజయంతో  తిరిగి నెంబర్ 1 ర్యాంకును పొందాడు. అయితే 65 కేజీల విభాగంలో పోటీపడడం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button