TECHNOLOGY

దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ కానుంది..

విక్టరీ వెంకటేష్ .. నారప్ప, దృశ్యం 2 మూవీలు పూర్తిచేశారు.  దృశ్యం మూవీ కంటే నారప్ప ముందుగా రిలీజ్ కావలిసి ఉంది. కానీ  వెంకటేష్ అతని చిత్రయూనిట్ బృందం ముందుగా దృశ్యం 2 రిలీజ్ వైపే మొగ్గు చూపింది. అందుకు కారణం లేకపోలేదు. దృశ్యం 2 ఓరిజినల్ మళయాళంలో దృశ్యం 1 కంటే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అది కూడా ఓటీటీలోనే విడుదల చేశారు. దీంతో ఆ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో ఓటీటీ ప్లాట్ ఫాం అయినటువంటి హాట్ స్టార్ లో వెంకటేష్, మీనా నటించిన ఈ మూవీ రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button