TECHNOLOGY

కొత్త ఇంటి కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తున్న కోలీవుడ్ బడా హీరో?

ఈ ఏడాది ఫిబ్రవరిలో కోలీవుడ్ హీరో ధనుష్ తన కొత్త ఇంటికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం సూపర్ స్టార్ రజనీ, ఆయన చేతుల మీదగా జరిగింది. చెన్నై పోయేస్ గార్డెన్ సమీపంలో ఆ ఇల్లుంది. ఇది రజనీ నివాసిస్తున్న ఇంటికి దగ్గరేనట. తాజా సమాచారం ప్రకారం ఈ ఇంటికి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్లు టాక్.  అంటే నాలుగంతస్తుల నిర్మాణం అన్నమాట. ధనుష్ 43వ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించనున్నారు.

Below Article Content Ad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker