TECHNOLOGY
Trending

కీర్తి సురేష్ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్

దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సెలెబ్రిటీలందరు తమ ఇళ్ళకి చేరుకున్నారు ఈ ఖాళీ సమయంలో ఎవరికీ నచ్చిన పని వారు చేసుకుంటూ గడిపేస్తున్నారు. కొత్తగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తను వంటగదిలో వంట చేస్తున వీడియో తీసి తన insatagram లో పోస్టు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది

. ఇ వంటకం పేరు టర్కీష్ పోచ్డ్ ఎగ్ ఇదే తనకు సండే రోజన బ్రేక్ ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా ఇదే నని చెప్పుకొచ్చారు.ఈ వీడియో చూసిన ఫాన్స్ దాని లైక్ చేసి తెగ సంబరపడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియోకి రెండులక్షలు పైగా లైక్స్ వచ్చాయి.Present తను సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తుంది.కీర్తి సురేష్ ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు

కరోనా వైరస్‌ మహమ్మారివ్యాప్తినిఅరికట్టేందుకు తమిళ నాడు ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తూ కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా సహకరించాలని చెప్పుకొచ్చారు. 

Related Articles

Back to top button