TECHNOLOGY

ఎన్టీఆర్, కొరటాల మూవీ లేటెస్ట్ అప్ డేట్

ఒకరు బడా హీరో, ఇంకొకరు స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ అదుర్స్ కదూ..ఎన్టీఆర్, కొరటాల శివ గురించే. వారిద్దరి తొలి ప్రయత్నం జనతాగ్యారేజి ఎంత పెద్దసక్సెస్ అయ్యిందో తెలిసిందే. మరోసారి శివ, ఎన్టీఆర్ చేతులు కలుపుతున్నారు. గడిచిన సమ్మర్ లో సినిమా గురించి ప్రకటించారు. రెగ్యులర్ షూట్ ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ సినిమాలో..  మిర్చి ఫ్రేం నటుడు సంపద్ రాజ్,  బాలీవుడ్ ప్రముఖ నటుడు సంతకం కూడా  చేసినట్లు తెలుస్తోంది. కియరా అద్వానిని  హీరోయిన్ గా తీసుకున్నట్లు గాసిప్ వినిపిస్తున్నది. నిర్మాతలుగా నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ వ్యవహరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button