TECHNOLOGY
Trending

ఆదిపురుష్ లో హనుమంతుడిగా మరాఠి నటుడు

ఆదిపురుష్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై రెండోవారంలో  ఆదిపురుష్ సినిమా తాలూకా షూట్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో నటుడు సైఫ్  ఆలీఖాన్ పాల్గొంటారని తెలుస్తోంది. తాజాగా ఆదిపురుష్ చిత్రం యూనిట్ లో కన్నడ నటుడు చేరాడు. ఆయన పేరు దేవదత్త నాగే. ఆయన కన్నడ సినీ పరిశ్రమంలో అందిరికీ సుపరిచితుడే. ఈ చిత్రంలో ఆయన హనుమంతుడిగా కనిపింబోతున్నారు. త్వరలో షూట్ చిత్రీకరణలో పాల్గొంటారు. దీనిపై చిత్రబృందం నుంచి అఫీషియల్ గా త్వరలో ప్రకటన చేస్తారేమో వేచిచూడాల్సిందే. ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.   

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button