TECHNOLOGY
  April 11, 2021

  వకీల్ సాబ్ చిత్రంపై మహేశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు?

  వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావడం ఒక ఎత్తయితే, పవన్ నటనకు ఫిదా అయి కొందరు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తూ ట్విట్లు చేస్తున్నారు. వారిలో తాజాగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ కూడా చేరారు. వకీల్ సాబ్ చిత్రంలో పవర్ స్టార్ పేర్ఫామెన్స్ ఇరగదీశారని ట్విట్టర్ లో పోస్టు చేశారు. సూపర్ స్టార్ ఇలా ట్విట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ ఖుషిలో ఉన్నారు. అలాగే షాక్ కు గురయ్యారు. ఇంకా ఈ చిత్రంలో  ప్రకాశ్ రాజ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు మహేశ్. అలాగే నటీమణులు నివేదా ధామస్, అంజలి, అనన్య నటన హృదయానికి హత్తుకునేలా ఉందన్నారు.  థమన్ మ్యూజిక్ వినసొంపుగా ఉందని పొగిడారు. సర్కారు వారి పాట చిత్రానికి కూడా థమనే బాణీలను అందిస్తున్నాడనే విషయం విదితమే కదా. వకీల్ సాబ్ చిత్ర బృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. [email protected] in topform… Delivers a power-packed performance in #VakeelSaab!! What a comeback 👏👏👏 @prakashraaj is absolutely brilliant 👏👏— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2021 Heart-touching performances by the girls @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla! @MusicThaman score is top notch! 👍👍 Congratulations to the entire team! #SriramVenu @SVC_official @shrutihaasan #PSVinod @bayviewprojoffl @BoneyKapoor— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2021
  TECHNOLOGY
  March 25, 2021

  వకీల్ సాబ్ కు ఆ సీన్స్ ప్లస్ కాబోతున్నాయా?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఆల్ మోస్ట్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. పోస్టుప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఏప్రిల్ 9న చిత్రం విడుదల కాబోతోంది. కోర్టు హాల్ లో జరిగే సన్నివేశాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ పవన్  డైలాగులు ఎక్కువగా ఉంటాయని అవి కథకు ప్లస్ అవుతాయని సమాచారం. మహిళల రక్షణకు దోహదపడలా ఈ సన్నివేశాలు ఉంటాయని, అవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్నది తాజా సమాచారం. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి కంటిపాప.. సాంగ్ లో పవన్ , శృతి హాసన్ జోడి కెమిస్ట్రీ కుదరింది. వకీల్ సాబ్ చిత్రానికి డైరెక్టర్ వేణు ₹శ్రీరామ్, మ్యూజిక్ తమన్.
  BLOGGING
  March 25, 2021

  Blog Meaning In Telugu -2021

  blog meaning in telugu ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చున్నప్పుడు డబ్బు సంపాదించడం విషయానికి వస్తే, మీరు బ్లాగ్ పేరు అనే పదాన్ని వినవచ్చు,ఎందుకంటే ఈ రోజు ఇది సాంకేతిక యుగం, కాబట్టి బ్లాగును సృష్టించడం ద్వారా బ్లాగింగ్ చేసేవారు చాలా మంది ఉన్నారు, కాని బ్లాగ్ అర్థం ఏమిటి, చాలా మంది ప్రజలకు దాని గురించి తెలియదు. ఈ రోజు మీకు ఇంటర్నెట్‌లో ప్రతిచోటా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాల గురించి చెప్పబడింది, దీనిలో మీరు బ్లాగ్ ను కూడా వినవచ్చు, దీనివల్ల మీరు ఇంట్లో కూర్చొని వేల మరియు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అందువల్ల, బ్లాగ్ మరియు బ్లాగింగ్ గురించి చాలా మందికి తెలుసు, వీరికి ఇంటర్నెట్ నుండి డబ్బు సంపాదించే మార్గాల గురించి తెలుసు, కానీ బ్లాగ్ అర్థం ఏమిటి మరియు బ్లాగింగ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే, ఈ రోజు మేము మీకు మొత్తం సమాచారం ఇస్తాము. అందించబోతున్నారు. బ్లాగ్ మరియు బ్లాగింగ్ గురించి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఒక కొత్త మార్గాన్ని వెతికినట్లు అయితే, however it s better way to earn ఇది మీకు వేల మరియు మిలియన్ల రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు, అందువల్ల బ్లాగింగ్ గురుంచి తెలుసుకోవడం చాల అవసరం. కాబట్టి ఈ కథనాన్ని జాగ్రత్తగా చదవండి ఎందుకంటే బ్లాగ్ అర్థం ఏమిటి మరియు బ్లాగింగ్ ఎలా చేయాలో అలాగే బ్లాగులను సృష్టించడం ద్వారా వేల మరియు మిలియన్ల రూపాయలను ఎలా సంపాదించాలో మేము మీకు వివరంగా చెప్పబోతున్నాము. Blog Meaning in telugu బ్లాగ్ అంటే అర్థం ఏమిటి సరళమైన మాటలలో, బ్లాగ్ మీనింగ్ అంటే ప్రజలు వారి ఆలోచనలు, భావాలు, జ్ఞానం లేదా ఏదైనా సమాచారాన్ని వ్రాయడం ద్వారా డిజిటల్ మాధ్యమం ద్వారా చేరుకోవడం. దీనిని బ్లాగ్ అని పిలుస్తారు, ఇది…
  TECHNOLOGY
  March 24, 2021

  బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ కు కరోనా

  బాలీవుడ్ సెలబ్రెటీలు రణబీర్ కపూర్, కార్తీక్ అర్యన్.. కరోనా బారిన పడగా తాజాగా  మిస్టర్ ఫర్ఫెక్టు నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ తరపు ప్రతినిధి స్పష్టం చేశారు. అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డాడు. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఖాన్ సురక్షితంగా ఉన్నారు. ఇటీవల ఆయనను కలిసిన వారందరూ కూడా వైద్యపరీక్షలు చేయించుకోవాలని అమీర్ తరపు ప్రతినిధి పేర్కొన్నారు.  అయితే లాల్ సింగ్ చద్దా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఇలా జరగడంపై అభిమానులు, ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.ఈ చిత్రంలో కరీనా కపూర్ కీలకపాత్రలో కనిపిస్తున్నది. మూవీ 2021 క్రిస్మస్ రోజున విడుదల కానుంది.
  TECHNOLOGY
  March 24, 2021

  తమిళ డైరెక్టర్ కు రెండో చాన్స్ ఇచ్చిన ప్రభాస్?

  ఇటు సౌత్ అటు నార్త్ లో ప్రభాస్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించడం ప్రభాస్ కు కలిసొచ్చింది. దీంతో ప్రభాస్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడయ్యాడు. తర్వాత మూవీ ఎవరితో చేస్తాడనుకుంటున్న సమయంలో యూవీ క్రియేషన్స్ వారి బ్యానర్ లో సాహో లాంటి మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథతో వచ్చి నిరాశపరిచినా, బాలీవుడ్ పరిశ్రమలో సినిమా హిట్ గా నిలిచింది. ప్రభాస్ తన తర్వాత మూవీ ఏ డైరెక్టర్ తో చేస్తాడోనని సగటు అభిమాని ఎదురుచూస్తుండగా రాధేశ్యామ్ మూవీని చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ రెబల్ స్టార్. దీనికి  రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్. నెక్ట్స్ మూవీ సలార్ అంటూ యాక్షన్ ఫ్రేమ్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసి సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యంలో ముంచాడు ఈ బాహుబలి. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన కేజీఎఫ్ తో పేరును గడిచాడు. కేజీఎఫ్ చాప్టర్ 2  మూవీ చిత్రీకరణ పూర్తికావడంతో సలార్ షూట్ లో ఉన్నాడు. అయితే సలార్ చిత్రీకరణ రెండు షెడ్యూళ్లు పూర్తయ్యింది. మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభకాబోతోంది. అయితే సలార్ షూటింగ్ దశలో ఉండగానే గాసిప్ వినిపిస్తున్నది. ప్రభాస్ తన తర్వాత చేయబోయే ప్రాజెక్టు కూడా ప్రశాంత్ నీల్ తో ఉండనుందట. అయితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అప్డేట్ సమాచారం. దీనిపై డైరెక్టర్, ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
  TECHNOLOGY
  March 18, 2021

  ‘చిరంజీవి’ చేతులమీదుగా ‘విరాటపర్వం’ టీజర్ రిలీజ్.. ఫుల్ జోష్ లో రానా, ఓ బడా నిర్మాత ?

  విరాట పర్వం టీజర్ ల్యాంచ్ విషయంలో ఇటు ప్రజలు అటు సినీ పరిశ్రమల్లో బాగా హైప్ క్రియేటయ్యింది. సామాజిక మాధ్యమాల్లో గురువారం ఉదయమే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదగా ఈరోజు సాయంత్రం 5.04 నిమిషాలకు లాంచింగ్ ఉంటుందని చెప్పడంతో మెగా అభిమానులు, రానా ఫ్యాన్స్, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్న సమయానికి విరాటపర్వం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. టీజర్ లో రానా స్ర్కీన్ పై కని.. కనిపించగానే.. ‘‘ ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గొడలనే పేకిలించగ ఎన్నినాళ్లు.. అంటూ డైలాగుతో మొదలైంది. తర్వాత సీన్ లో సాయిపల్లవి తన ప్రేమ గురించి వాయిస్ ఓవర్ ఇస్తుండగా.. అందులో రానా పాత్ర పేరు అరణ్య అని తెలుస్తున్నది. ఆ తర్వాతి సీన్ లో ఆరడుగుల రానా కనిపించడం ఆపై పోలీసులకు, అన్నలకు మాధ్య కాల్పులు చోటుచేసుకోవడం గమనిస్తే.. విరాటపర్వం మూవీపై అంచనాను పెంచుతున్నది.  ఇక యాక్షన్ సీన్ లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేటట్లు ఉంటాయని తెలుస్తోంది. నేనున్నానంటూ… చిరు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొని, కంటెస్టంట్లకు వరాల జల్లు కురిపించారు. నిన్న నటుడు శర్వానంద్ కు..   శ్రీకారం మూవీ విషయంలో ఆశీర్వదించారు. తాజాగా మూవీ మోఘల్  రామానాయుడు మనువడు, బాహుబలి భల్లాలదేవుడు రానా హీరోగా నటించిన విరాటపర్వం టీజర్ రిలీజ్ చేసి శుభాసీసులు అందించారు మెగాస్టార్. ఏప్రిల్ 30న విరాటపర్వం.. ఈనెల 26న అరణ్య ..రిలీజ్.. ఇక విరాటపర్వంలో ప్రియమణి, సాయిపల్లవి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేథా పోతురాజు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇక రానా గురించి.. ఆయన నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కానుంది. అలాగే ఆయన మరోక చిత్రం అరణ్య.. కూడా  ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్ ది బెస్ట్ టు ది రానా. సినిమాను…
   TECHNOLOGY
   March 15, 2021

   సారంగ దరియా పాటకు… 50 లక్షల వ్యూస్

   దర్శకుడు శేకర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలను తెరకెక్కించడంలో ఘనాపాటి.  డాలర్ డ్రీమ్ మూవీతో డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టారు. అలా ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఆవకాయ్ బిర్యాని, …
   TECHNOLOGY
   March 15, 2021

   ఇండియన్ పేసర్ బుమ్రా వివాహం ఆమెతోనే.. ఇంతకి ఎవరామె?

   భారత క్రికెట్ లో అనామకుడిగా వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా బౌలర్ బుమ్రా విహహం… ఒక చానెల్లో వ్యాఖ్యాతగా ఉన్న సంజనా గణేశన్ తో అతికొద్దిమంది ప్రముఖుల…
   TECHNOLOGY
   March 15, 2021

   ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చిట్ చాట్ రేపు

   కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 12.3‌0 గంటలకు భేటి కానున్నట్లు పీఎంవో ప్రతినిధులు…
   TECHNOLOGY
   March 15, 2021

   manchu vishnu new movie

   వరుస అపజయాల తరువాత, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు శాంతించారు. అతను సుదీర్ఘ విరామం తీసుకున్నాడు మరియు మోసాగల్లులో పనిచేశాడు, ఇది అతని కెరీర్లో అత్యంత ఖరీదైన…
   Back to top button